Home న్యూస్ 12 డేస్ భీమా-గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

12 డేస్ భీమా-గామి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

రెండో వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) మరియు విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా రెండు సినిమాలు కూడా స్లో డౌన్ అయ్యాయి అని చెప్పాలి…

భీమా మూవీ 11వ రోజున 10 లక్షల షేర్ ని అందుకోగా డే 1 2లో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా  సినిమా 12 రోజుపూర్తి అయ్యే టైంకి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Bhimaa 12 Days Total WW Collections Report
👉Nizam –  2.87CR~
👉Ceeded – 1.22CR~
👉Total AP: 3.30CR~
Total AP-TG Collections:- 7.39CR~(12.80CR~ Gross)
👉KA+ROI+OS: 0.71CR~
Total WW Collections- 8.10CR(14.75CR~ Gross)
67%~ Recovery
సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 3.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Bhima 1st Day Collections Update!

ఇక గామి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున మరోసారి 4 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 

Gaami Movie 12 Days Total WW Collections Report
👉Nizam: 4.03Cr
👉Ceeded: 1.09Cr
👉UA: 83L
👉East: 66L
👉West: 37L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 8.12CR(14.55CR~ Gross)
👉KA+ROI: 0.89Cr
👉OS: 2.45Cr
Total WW:- 11.46CR(22.10CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 46 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఇక రన్ ఆల్ మోస్ట్ స్లో అవ్వగా ఈ వీకెండ్ కలెక్షన్స్ తో సినిమా రన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here