Home న్యూస్ 12 డేస్ ప్రేమలు తెలుగు టోటల్ కలెక్షన్స్…డబుల్ బ్లాక్ బస్టర్!!

12 డేస్ ప్రేమలు తెలుగు టోటల్ కలెక్షన్స్…డబుల్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ప్రేమలు(Premalu Telugu Collections) సినిమా రెండో వీకెండ్ లో కూడా కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది కానీ ఆల్ రెడీ సినిమా వాల్యూ టార్గెట్ మీద సాలిడ్ గా లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 11వ రోజున ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే 12వ రోజు వర్కింగ్ డే లో సినిమా ఓవరాల్ గా 41 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది, ఆల్ మోస్ట్ 23 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ గా ఇప్పుడు….

12 రోజుల్లో తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Premalu Telugu 12 Days Box Office Collections Report
👉Nizam: 2.52CR~
👉Total AP: 2.04CR~
Total AP-TG Collections:- 4.56CR~(8.03CR~ Gross)
👉KA+ROI+OS -1.30CR
Total WW Collections –  5.86CR (10.70CR~ Gross)

ఓవరాల్ గా వాల్యూ 2 కోట్ల టార్గెట్ మీద సినిమా 3.86 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్ తో సాలిడ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇప్పుడు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here