Home TRP రేటింగ్ 9 ఏళ్ల తర్వాత టెలికాస్ట్….2nd టైం కూడా కుమ్మేసిన ఇంద్ర TRP!

9 ఏళ్ల తర్వాత టెలికాస్ట్….2nd టైం కూడా కుమ్మేసిన ఇంద్ర TRP!

0

2002 టైం లో టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులతో దుమ్ము లేపిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ఇంద్ర( Chiru Indra Movie TRP Rating)..మూవీ సెన్సేషనల్ రికార్డులతో మాస్ రచ్చ లేపింది…తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపిన ఈ సినిమా ఒక టైం తర్వాత టెలివిజన్ లో…

టెలికాస్ట్ అవ్వడం తగ్గిపోగా…చివరి సారిగా 2014 టైంలో జెమినీ టీవీ లో చివరి ఈ సినిమా టెలికాస్ట్ అయింది, కానీ ఆ తర్వాత సినిమా మళ్ళీ టెలికాస్ట్ అసలు అవ్వనే లేదు….ఆల్ మోస్ట్ 9 ఏళ్ళు గడచిన తర్వాత మళ్ళీ ఎట్టకేలకు రీసెంట్ గా జీ తెలుగు లో మళ్ళీ టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి…

ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 5.66 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వడం విశేషం కాగా రీసెంట్ గా ఈ సినిమా రెండో సారి కూడా ప్రైమ్ టైం లో టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా మంచి రేటింగ్ తో హోల్డ్ ని చూపించడం విశేషమని చెప్పాలి. రెండో సారి టెలికాస్ట్ టైం లో…

ఈ సినిమా కి 3.07 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది ఇప్పుడు… ఓవరాల్ గా చూసుకుంటే ఆల్ మోస్ట్ 22 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా కి ఇప్పుడు టెలివిజన్ లో ఇలాంటి రేటింగ్స్ సొంతం అవ్వడం విశేషం కాగా కొన్ని కొత్త సినిమాలకు ఇదే రేంజ్ లో రేటింగ్స్ వస్తున్న టైంలో ఓల్డ్ మూవీ టెలివిజన్ లో ఆడియన్స్ ను ఆకట్టుకోవడం విశేషమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here