Home న్యూస్ 30 కోట్ల సినిమా…..12 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్ ఇవే!!

30 కోట్ల సినిమా…..12 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

లాస్ట్ వీక్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని డీసెంట్ లాంగ్ రన్ ను దక్కించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా….

12వ రోజున కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా, మిక్సుడ్ రెస్పాన్స్ తో సినిమా కలెక్షన్స్ స్టడీగా కొనసాగడం విశేషం అనే చెప్పాలి. ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన మనమే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

11వ రోజున 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 12వ రోజుకి వచ్చే సరికి 17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 12 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Manamey Movie 12 Days Total WW Collections
👉Nizam: 3.47CR~
👉Ceeded: 84L~
👉Andhra: 3.64CR~
AP-TG Total:- 7.95CR(15.25Cr~ Gross)
👉KA+ROI: 0.57Cr~
👉OS: 1.08Cr~
Total World Wide: 9.60CR(18.85CR~ Gross)
(96%~ Recovery)

మొత్తం మీద 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 96% రికవరీని సొంతం చేసుకున్న సినిమా క్లీన్ హిట్ కోసం మరో 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఈ వీక్ లో పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి బ్రేక్ ఈవెన్ ని లాంగ్ రన్ లో అందుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here