బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 6 వారాలకు పైగా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సంక్రాంతి సీజన్స్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విక్టరీ వెంకటేష్ కి ఎపిక్ కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేయగా రీసెంట్ టైంలో..
సీనియర్ హీరోల సినిమాల పరంగా ఎపిక్ రికార్డులను నమోదు చేయగా సాలిడ్ లాంగ్ రన్ తర్వాత సినిమా ఒకేసారి అటు డిజిటల్ లో అలాగే ఓటిటి లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. రీసెంట్ టైంలో ఇలా రెండు చోట్ల ఒకే సారి రిలీజ్ అయిన సినిమా కూడా ఇదే కాగా….
అక్కడ కూడా ఇప్పుడు ఎపిక్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉంది ఈ సినిమా….జీ 5 లో సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వగా అక్కడ ఆల్ టైం రికార్డ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా….
డిజిటల్ రిలీజ్ తర్వాత 12 గంటల్లోనే ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేస్తూ ఏకంగా 100 మిలియన్ వన్ మినట్ వాట్చ్ టైంని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు….అక్కడ ఏకంగా ఆర్ ఆర్ ఆర్ మరియు హనుమాన్ లాంటి సినిమాల ఎపిక్ వ్యూవర్ షిప్ రికార్డులను..
ఈ సినిమా క్రాస్ చేసి సంచలనం సృష్టించగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి థియేటర్స్ లోనే కాదు డిజిటల్ లో కూడా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా…ఇక టెలివిజన్ లో కూడా ఎర్లీ రిపోర్ట్ ల ప్రకారం అక్కడ కూడా ఇప్పుడు సాలిడ్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.