Home న్యూస్ సైరా 13 డేస్ టోటల్ కలెక్షన్స్…13 వ రోజు భారీ షాక్!!

సైరా 13 డేస్ టోటల్ కలెక్షన్స్…13 వ రోజు భారీ షాక్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి దసరా సెలవుల అడ్వాంటేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ ని అందుకుని ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో 13 వ రోజు నుండి అడుగు పెట్టింది.

Sye Raa 13 Days Total WW Collections Report!!

కాగా అప్పటి వరకు హాలిడేస్ ఉన్నా వర్కింగ్ డే ఎఫెక్ట్ సినిమా పై గట్టిగానే పడింది, దాంతో సినిమా 12 వ రోజు తో పోల్చుకుంటే టోటల్ డ్రాప్స్ ఏకంగా 70% వరకు వెళ్ళాయి. అక్కడే భారీ షాక్ తగిలినట్లు అయింది, సినిమా స్ట్రాంగ్ ఫోర్ట్ అయిన రెండు తెలుగు రాష్ట్రాలలో…

Sye Raa 11 Days Total WW Collections Report!!

ఎంత గట్టిగా హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో అంతగా బిజినెస్ కి క్లోజ్ గా వెళ్ళే అవకాశం ఉంది, కానీ సినిమా 13 వ రోజు వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 1.09 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.22 కోట్ల షేర్ ని మాత్రమె సాధించింది. సినిమా…

Sye Raa 12th Day Box Office Openings...Record Breaking Openings

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వివరాలను ఒకసారి గమనిస్తే
?Nizam: 31.31C
?Ceded: 18.34C
?UA: 15.65C
?East: 9.22C
?West: 6.94Cr
?Guntur: 9.41C
?Krishna: 7.25C
?Nellore: 4.19C
AP-TG: 102.31C
Karnataka – 13.74Cr
Tamil – 1.35Cr
Kerala – 0.72Cr
Hindi& ROI- 5.36Cr
USA/Can- 9.13Cr
ROW- 3.97Cr
13 days Total -136.58Cr(224.4cr Gross)

Sye Raa 12th Day Collections...Record Breaking Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 188 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాలి, అంటే మరో 51.42 కోట్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గని షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా చాలా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Sye Raa 12 Days Total WW Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here