Home న్యూస్ 13 డేస్ అరణ్మనై4 టోటల్ కలెక్షన్స్…ఇక్కడ డౌన్…కానీ అక్కడ మాస్ హోల్డ్!

13 డేస్ అరణ్మనై4 టోటల్ కలెక్షన్స్…ఇక్కడ డౌన్…కానీ అక్కడ మాస్ హోల్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయకున్నా కూడా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది. 13వ రోజు మరో సారి వర్కింగ్ డే లో సినిమా తమిళనాడులో…

ఆల్ మోస్ట్ 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయడం విశేషం. తెలుగు లో మొత్తం మీద సినిమా 13 రోజులు పూర్తి అయ్యే టైంకి 4.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ ఆల్ మోస్ట్ 2.05 కోట్ల దాకా దక్కించుకుంది. తెలుగు వాల్యూ టార్గెట్ 2.5 కోట్లు కాగా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.

ఇక సినిమా మొత్తం మీద 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Aranmani4(Baak) 13 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 46.10Cr
👉Telugu States- 4.15Cr
👉Ka+ROI – 4.20Cr
👉Overseas – 15.10Cr***(Updated)
Total WW collection –69.55CR(33.60CR~ Share) Approx

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ 18 కోట్ల దాకా ఉండగా ఆల్ రెడీ ఆ బిజినెస్ దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు పోతుంది ఈ సినిమా… ఈ వీకెండ్ లో సినిమా తిరిగి మరోసారి మంచి జోరుని చూపించే అవకాశం తమిళ్ లో ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here