Home న్యూస్ 118CR ఔట్…..13 డేస్ తెలుగు-41 డేస్ వరల్డ్ వైడ్ ప్రేమలు కలెక్షన్స్!

118CR ఔట్…..13 డేస్ తెలుగు-41 డేస్ వరల్డ్ వైడ్ ప్రేమలు కలెక్షన్స్!

0

మలయాళం నుండి రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ప్రేమలు(Premalu Telugu) అల్టిమేట్ కలెక్షన్స్ తో తెలుగు లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా ఇప్పటికీ వసూళ్లు స్టడీగానే ఉన్నాయి…

సినిమా 13వ రోజు మొత్తం మీద 37లక్షల రేంజ్ లో గ్రాస్ ను 20 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుని స్టడీగా దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా తెలుగు వర్షన్ 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Premalu Telugu 13 Days Box Office Collections Report
👉Nizam: 2.63CR~
👉Total AP: 2.13CR~
Total AP-TG Collections:- 4.76CR~(8.40CR~ Gross)
👉KA+ROI+OS -1.35CR
Total WW Collections –  6.11CR (11.20CR~ Gross)
2 కోట్ల టార్గెట్ మీద డబుల్ ప్రాఫిట్స్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న ప్రేమలు వరల్డ్ వైడ్ గా 41 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Premalu 41 Days Total WW Collections Report
👉Kerala – 57.80CR
👉Telugu States- 8.40Cr~
👉ROI – 10.75Cr
👉Overseas – 41.20CR
Total WW Collections – 118.15CR(53.2CR~ Share)

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా రిమార్కబుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఇప్పటికీ లిమిటెడ్ గానే అయినా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా మిగిలిన రన్ లో 120 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here