Home న్యూస్ అక్షరాలా 420 కోట్లు….మిక్సుడ్ టాక్ తో 13 రోజుల్లో విజయ్ మాస్ భీభత్సం!

అక్షరాలా 420 కోట్లు….మిక్సుడ్ టాక్ తో 13 రోజుల్లో విజయ్ మాస్ భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో కూడా మిక్సుడ్ టాక్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను కూడా ఎంజాయ్ చేస్తూ ఉండగా…

సినిమా తెలుగు లో మాత్రం ఇక రన్ మరింత స్లో అయినా కూడా తమిళనాడులో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…

7.03 కోట్ల షేర్ ని అందుకోగా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 15 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 13వ రోజు వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 10 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది…దాంతో టోటల్ గా సినిమా ఇప్పుడు…

The Greatest Of All Time 13 Days Total WW Collections!!

13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
The Greatest Of All Time 13 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 194.85Cr
👉Telugu States – 12.80Cr
👉Karnataka – 26.65Cr
👉Kerala – 12.85Cr
👉ROI – 22.30Cr
👉Overseas – 150.30Cr***approx
Total WW collection – 419.75CR(204.50CR~ Share) Approx

మొత్తం మీద 13 రోజుల్లో ఆల్ మోస్ట్ 420 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 17.50 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 9 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here