Home న్యూస్ ఇక్కడ భగవంత్ కేసరి 150 నాట్ ఔట్….బాలయ్య మాస్ ఊచకోత ఇది!

ఇక్కడ భగవంత్ కేసరి 150 నాట్ ఔట్….బాలయ్య మాస్ ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ ఉన్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari 150 Days Centers)…లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ ను చూపెట్టి…

లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకుని హిట్ గా నిలిచింది…. దాంతో బాలయ్య ఖాతాలో హాట్రిక్ హిట్ గా ఈ సినిమా నిలవగా బాక్ టు బాక్ మూడు విజయాలను సొంతం చేసుకోవడమే కాదు మూడు సార్లు 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. అలాంటి హిట్ గా నిలిచిన భగవంత్ కేసరి సినిమా….

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపిన తర్వాత డిజిటల్ లో కుమ్మేసింది, ఆ తర్వాత టెలివిజన్ లో కూడా కుమ్మేసింది…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 150 రోజులను కూడా కంప్లీట్ చేసుకుంది…  సినిమా ఒక థియేటర్ లో ఓవరాల్ గా 150 రోజులను రోజుకి 4 షోలతో కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి….

చిలకలూరిపేట రామకృష్ణ ధియేటర్ లో 150వ రోజును రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్న భగవంత్ కేసరి సినిమా బాలయ్య ప్రజెంట్ సాలిడ్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండటంతో తన అప్ కమింగ్ మూవీ బాబీ డైరెక్షన్ లో ఉండగా ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా ఈ సినిమాతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక….

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here