Home గాసిప్స్ RC16 మూవీ టైటిల్ ఇదేనా….అనౌన్స్ మెంట్ ఆ రోజే…..కానీ!!

RC16 మూవీ టైటిల్ ఇదేనా….అనౌన్స్ మెంట్ ఆ రోజే…..కానీ!!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ శంకర్(Shankar) డైరెక్షన్ లో గేమ్ చేంజర్(Game Changer Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నా కూడా ఆ సినిమా డిలే అవుతూ ఉండగా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో….

ఈ సినిమా రిలీజ్ సిద్ధం కాబోతుంది…. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కమిట్ అయిన మూవీ ఉప్పెన(Uppena Movie) సినిమాతో సంచలనం సృష్టించిన బుచ్చాబాబు సనా డైరెక్షన్ లో ఉండబోతుంది…ఈ సినిమా లోకల్ రెస్లర్ నేషనల్ లెవల్ లో ఎలా ఎదిగాడు అన్న కాన్సెప్ట్ తో తెరకేక్కుతూ ఉండగా….

రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా సినిమా నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…. ఇక సినిమా టైటిల్ గురించిన వార్తలు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం సినిమా టైటిల్ గా పెద్ది(Peddi Movie) అని అనుకుంటున్నారట….

ఈ టైటిల్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తూ ఉండగా ఈ టైటిల్ ఇది వరకు బుచ్చాబాబు సనా మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ల కాంబోలో అనుకున్న సినిమాకి టైటిల్ గా అనుకున్నారు..కానీ ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వగా రామ్ చరణ్ తో సినిమా కమిట్ అవ్వగా…

ఇప్పుడు టైటిల్ గా అదే టైటిల్ ను వాడుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి…. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు కానీ..అనౌన్స్ మెంట్ మాత్రం రామ్ చరణ్ పుట్టిన రోజున వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి….మరి టైటిల్ గా ఏ టైటిల్ ను కన్ఫాం చేస్తారో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here