Home న్యూస్ 15 రోజుల్లో టార్గెట్ ఔట్….హిట్టు కొట్టిన శర్వా….15 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

15 రోజుల్లో టార్గెట్ ఔట్….హిట్టు కొట్టిన శర్వా….15 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

0

టాలీవుడ్ లో రీసెంట్ గా సమ్మర్ నుండి చూసుకుంటే అసలు మంచి హిట్స్ ఏమి పడలేదు…కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపిస్తూ బిజినెస్ లను రికవరీ చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్స్ జాబితాలోకి మాత్రం ఎంటర్ అవ్వలేక పోయాయి. ఇలాంటి టైంలో శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie)…

మొదటి రోజు మిక్సుడ్ టాక్ తోనే ఓపెన్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనూహ్యంగా స్టడీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ ను దక్కించుకుని రెండు వారాల్లో బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవ్వగా 15 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి విజయాన్ని అందుకుంది…

14వ రోజున 11 లక్షల షేర్ ని అందుకున్న సినిమా 15వ రోజున ఒక లక్ష డ్రాప్ అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Sharwanand Manamey Movie 1st Week(7 Days) Total WW Collections!

Manamey Movie 15 Days Total WW Collections
👉Nizam: 3.62CR~
👉Ceeded: 88L~
👉Andhra: 3.81CR~
AP-TG Total:- 8.31CR(16.00Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.12Cr~
Total World Wide: 10.03CR(19.70CR~ Gross)
(100%~ Recovery)

మొత్తం మీద 10 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 15 రోజుల్లో ఆ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది…. ఇక కల్కి వచ్చే వరకు సినిమా రన్ లిమిటెడ్ కలెక్షన్స్ తో కొనసాగే అవకాశం ఉండగా మిగిలిన రన్ లో వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి ఈ సినిమా కి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 15 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here