Home న్యూస్ 15 డేస్ 427 ఔట్….మిక్సుడ్ టాక్ తో గోట్ వీరబాదుడు ఇది!!

15 డేస్ 427 ఔట్….మిక్సుడ్ టాక్ తో గోట్ వీరబాదుడు ఇది!!

0

మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న లో హైప్ మూవీ తేరుకోవడం చాలా కష్టమే…కానీ కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. అన్ని చోట్లా కుమ్మేసిన సినిమా…

తెలుగు రాష్ట్రాలు అలాగే, కేరళలో మాత్రం డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న సినిమా మిగిలిన చోట్ల సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసింది. తెలుగులో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ టైంకి వచ్చేసింది. ఇక సినిమా తమిళనాడులో మిక్సుడ్ టాక్ తోనే ఇప్పుడు ఏకంగా…

15 రోజులు పూర్తి అయ్యే టైంకి హిస్టారికల్ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 15వ రోజున సినిమా 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా సినిమా 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

The Greatest Of All Time 15 Days Total WW Collections!!

The Greatest Of All Time 15 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 200.05Cr
👉Telugu States – 13.05Cr
👉Karnataka – 26.95Cr
👉Kerala – 12.95Cr
👉ROI – 22.65Cr
👉Overseas – 151.35Cr***approx
Total WW collection – 427.00CR(208.10CR~ Share) Approx

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని జోరు చూపెడుతూ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 21.10 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. 2 చోట్ల లాసులు వచ్చినా మిగిలిన చోట్ల ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపిన సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

The Greatest Of All Time 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here