బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా వర్కింగ్ డేస్ లో ఉండటంతో డ్రాప్స్ నార్మల్ గానే ఉన్నప్పటికీ ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపెడుతూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా….
మొత్తం మీద 14వ రోజుతో పోల్చితే 15వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా కోస్టల్ ఆంధ్ర మరియు ఇతర ఏరియాల్లో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా… మొత్తం మీద సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 1.5-1.6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా…
మరోసారి పర్వాలేదు అనిపించే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా..
వర్కింగ్ డేస్ లో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో మరింత మంచి హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.