రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ కుమ్ముడు కుమ్ముతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను ఎక్స్ లెంట్ షేర్స్ తో ఎంజాయ్ చేస్తున్న సినిమా అని చెప్పాలి…
ఓవరాల్ గా సినిమా రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టగా 15వ రోజున సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 15వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ టాప్ 10 లిస్టులో ఒకటిగా నిలిచింది… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర..
15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…టాలీవుడ్ లో 15వ టాప్ కలెక్షన్స్ మూవీస్ లో టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకోగా టాప్ ప్లేస్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ తో దుమ్ము దుమారం లేపింది..
ఒకసారి 15వ రోజు ఆల్ టైం టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
AP-TG 15th Day Highest Share Movies
👉#HanuMan – 5.33CR
👉#AlaVaikunthapurramuloo – 3.73Cr
👉#Baahubali2 – 2.95Cr
👉#F2 – 2.85Cr
👉#RRRMovie – 1.75CR
👉#Devara Part1 – 1.64Cr
👉#kantara – 1.63Cr
👉#Pushpa2TheRule – 1.61Cr
👉#SankranthiKiVasthunam – 1.52Cr*****
👉#SarileruNeekevvaru – 1.38Cr
👉#Krack – 1.22Cr
👉#Karthikeya2 – 1.21Cr
👉#Baahubali – 1.13Cr
ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇదే జోరుని లాంగ్ రన్ లో కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా ప్రాఫిట్ ను ఏ రేంజ్ లో పెంచుకుంటుందో చూడాలి.