Home న్యూస్ నైజాం గడ్డ మీద 17 కోట్లు ఔట్….బింబిసారుడి వీర ప్రతాపం!!

నైజాం గడ్డ మీద 17 కోట్లు ఔట్….బింబిసారుడి వీర ప్రతాపం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ తో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ దూసుకు పోతున్న బింబిసార సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది… ప్రీవియస్ కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేస్తూ దూసుకు పోతున్న బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర….

BimbiSara 11 Days Total World Wide Collections!

బిజినెస్ మీద ఓవరాల్ గా డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలాంటి రికార్డులతో పాటు ఇప్పుడు అన్ని ఏరియాలలో కూడా మైల్ స్టోన్ మార్క్ లను అందుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు…

BimbiSara 1st Week (7 Days) Total World Wide Collections!

నైజాం ఏరియాకి గాను 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. టోటల్ గా 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని నైజాంలో సొంతం చేసుకున్న బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నైజాంలో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది.

BimbiSara 8 Days Total World Wide Collections!

నైజాం ఏరియాలో సినిమా ఓవరాల్ వర్త్ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ బిజినెస్ మీద ఏకంగా డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది బింబిసార సినిమా. లాంగ్ రన్ లో మరింత కలెక్షన్స్ ని ఈ ఏరియాలో సొంతం చేసుకునే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. పోటిలో సీతా రామం సినిమా ఈ వారం కార్తికేయ2…

BimbiSara 9 Days Total World Wide Collections!

ఉన్నప్పటికీ బింబిసార మంచి వసూళ్ళతో బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఫైనల్ రన్ లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుని పరుగును ముగిస్తుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది అని చెప్పాలి.

BimbiSara 10 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here