Home న్యూస్ 17 రోజుల్లో 25 కోట్లు….సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్!!

17 రోజుల్లో 25 కోట్లు….సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒకే జీవితం సినిమా వరుస పెట్టి వచ్చిన ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని మంచి లాభాలతో దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాలలో కొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా మూడో వీకెండ్ లో సినిమా కొద్ది వరకు జోరు చూపించి బిజినెస్ మార్క్ ని క్రాస్ చేసి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని టచ్ చేస్తుంది.

Oke Oka Jeevitham 5 Days Collections!

సినిమా 16వ రోజు 8 లక్షల షేర్ ని అందుకుంటే 17 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 12 లక్షల దాకా షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 34 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా… కాగా గ్రాస్ టోటల్ గా 25 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.

Oke Oka Jeevitham 12 Days Total WW Collections!

ఇక టోటల్ గా 17 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 3.11Cr
👉Ceeded: 58L
👉UA: 80L
👉East: 50L
👉West: 35L
👉Guntur: 50L
👉Krishna: 47L
👉Nellore: 27L
AP-TG Total:- 6.58CR(11.20Cr~ Gross)
👉Ka+ROI- 60L
👉Tamil – 1.35Cr
👉OS – 2.10Cr
Total World Wide – 10.63CR(25.20CR~ Gross)

Oke Oka Jeevitham 10 Days Total WW Collections!

సినిమా మొత్తం మీద 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా ఇప్పటి వరకు 2.63 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంత పెంచుకుంటుందో చూడాలి.

Oke Oka Jeevitham 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here