Home న్యూస్ 3 కోట్ల సినిమా….5 కోట్ల షేర్ ఔట్ అక్కడా!!

3 కోట్ల సినిమా….5 కోట్ల షేర్ ఔట్ అక్కడా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు మూడో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది, ఆదివారం రోజున సినిమా కి కొన్ని చోట్ల స్క్రీన్స్ ని కూడా పెంచారు. అది కూడా కలిసి వచ్చిన సినిమా కి ఇప్పుడు మూడో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ తో ఇప్పుడు మొత్తం మీద కలెక్షన్స్ లెక్క ఏకంగా 5 కోట్ల షేర్ మార్క్ ని…

Gaalodu 6 Days Total Collections!!

అందుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజు మరోసారి మంచి జోరు ని చూపించి 25 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 17 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
👉Nizam – 3.50Cr
👉Ceeded – 1.11Cr
👉Andhra – 4.45Cr
Total AP TG:- 9.06CR~Gross(4.90~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.26CR~Gross(5.00~ Share ) 

Gaalodu 8 Days Total Collections!!

సినిమా ఓవరాల్ బడ్జెట్ రేంజ్ 3 కోట్ల దాకా ఉండగా సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా 17 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మీద 2 కోట్ల మేర ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచి ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Gaalodu 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here