Home న్యూస్ గాలోడు టోటల్ కలెక్షన్స్….సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!!

గాలోడు టోటల్ కలెక్షన్స్….సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన మూవీ గాలోడు ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సుడ్ టాక్ ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా పోటి లో మరో చిన్న సినిమా మసూద సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆ సినిమా కలెక్షన్స్ కి ఏమాత్రం తీసి పోనీ విధంగా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపే విజయాన్ని సొంతం చేసుకుంది.

Gaalodu 8 Days Total Collections!!

సినిమా మిక్సుడ్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సాలిడ్ ప్రాఫిట్స్ నే సొంతం చేసుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా….

Gaalodu 11 Days Total Collections!!

ఫైనల్ రన్ లో ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లోపు గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
👉Nizam – 3.70Cr
👉Ceeded – 1.26Cr
👉Andhra – 4.75Cr
Total AP TG:- 9.71CR~Gross(5.25~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.91CR~Gross(5.35~ Share )

Gaalodu 10 Days Total Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమా మొత్తం మీద 2.7 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకున్న సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 2.35 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Gaalodu 9 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here