Home న్యూస్ రన్ అయిపొయింది అనుకుంటే….ఇప్పటికీ జోరు ఆగలేదు…25 డేస్ గాలోడు కలెక్షన్స్!

రన్ అయిపొయింది అనుకుంటే….ఇప్పటికీ జోరు ఆగలేదు…25 డేస్ గాలోడు కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ అయింది అనుకున్నా కానీ సినిమా లిమిటెడ్ థియేటర్స్ లోనే కలెక్షన్స్ ని లిమిటెడ్ గానే సొంతం చేసుకుంటూ ఇప్పటికీ పరుగును కొనసాగిస్తూ కలెక్షన్స్ ని కొద్ది కొద్దిగా అయినా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాలలో ఓవరాల్ గా 9.70 కోట్ల గ్రాస్ ను అందుకోగా….

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

ఇప్పుడు 25 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి మరో 16 లక్షల రేంజ్ లో గ్రాస్ ను జోడించి దుమ్ము లేపింది అని చెప్పాలి… తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా షేర్ మార్క్ ని ఆల్ రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…

Gaalodu 9 Days Total Collections!!

ఆల్ మోస్ట్ 10 కోట్లకు చేరువ అయ్యే గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా టోటల్ గా 25 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 3.69Cr
👉Ceeded – 1.24Cr
👉Andhra – 4.73Cr
Total AP TG:- 9.66CR~Gross(5.22~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.86CR~Gross(5.32~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 25 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Gaalodu 8 Days Total Collections!!

సినిమా ఓవరాల్ బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కాగా సినిమా 25 డేస్ తర్వాత టోటల్ గా 2.86 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా పరుగును ముగించబోతుంది. మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేస్తుందో చూడాలి.

Gaalodu 6 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here