Home గాసిప్స్ గాలోడు సినిమా శాటిలైట్ రైట్స్ రేటు ఎంతో తెలుసా!

గాలోడు సినిమా శాటిలైట్ రైట్స్ రేటు ఎంతో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని ఆల్ మోస్ట్ ఎండ్ చేసుకోగా అతి త్వరలో డిజిటల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా డిజిటల్ రైట్స్ ని ఆహా వీడియో వాళ్ళు సుమారు…

Gaalodu 9 Days Total Collections!!

1.4 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా త్వరలోనే సినిమా డిజిటల్ రిలీజ్ కానుండగా సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇప్పుడు మంచి ఫ్యాన్సీ రేటుకే అమ్ముడు పోయాయని ట్రేడ్ లో సమాచారం అందుతుంది. ఆ వార్తల ప్రకారం గాలోడు సినిమాను…

Gaalodu 11 Days Total Collections!!

ఆల్ మోస్ట్ 45 లక్షల రేంజ్ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను అమ్మారని అంటున్నారు, ఏ ఛానెల్ అన్నది పేరు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది. మొత్తం మీద డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా సినిమా మేకర్స్ కి ఆల్ మోస్ట్ 1.85 కోట్ల రేంజ్ లో…

Gaalodu 8 Days Total Collections!!

రికవరీ అయ్యింది అని చెప్పొచ్చు. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ ఉండటంతో వాటి తో కలిపి మరింత రికవరీ మేకర్స్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది, ఓవరాల్ గా చిన్న సినిమానే అయినా కానీ ఇటు థియేట్రికల్ అటు నాన్ థియేట్రికల్ రైట్స్ తో మేకర్స్ కి ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సినిమా సొంతం అయ్యేలా చేసింది.

Gaalodu 10 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here