Home న్యూస్ ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: టార్గెట్ 18.50 కోట్లు…18 రోజుల్లో వచ్చింది ఇది!!

ప్రతీరోజూ పండగే కలెక్షన్స్: టార్గెట్ 18.50 కోట్లు…18 రోజుల్లో వచ్చింది ఇది!!

0

 

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేసే కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది, సినిమా మొత్తం మీద 18 రోజులను పూర్తీ చేసుకోగా మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా మొత్తం మీద 32.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

PratiRoju Pandage 18 Days Total WW Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన షేర్స్ ని గమనిస్తే 
?Nizam: 16L
?Ceeded: 6L
?UA: 10L
?East: 2.4L
?West: 1.3L
?Guntur: 2L
?Krishna: 1.6L
?Nellore: 1L
AP-TG Total:- 0.40CR?? 

PratiRoju Pandage 14 Days(2 Weeks) Total WW Collections

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 18 రోజులకు గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే 
?Nizam: 11.86Cr
?Ceeded: 3.79Cr
?UA: 4.55Cr
?East: 1.98Cr
?West: 1.48Cr
?Guntur:1.92Cr
?Krishna: 2.01Cr
?Nellore: 87L
AP-TG Total:- 28.46CR??
Ka & ROI: 1.81Cr
OS: 2.58Cr
Total: 32.85Cr (trade 59.10Cr~ producer 63.70cr)

PratiRoju Pandage 15 Days Total WW Collections

ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలు. సినిమాను మొత్తం మీద 17.8 కోట్లకు అమ్మగా 18.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 18 రోజుల్లో ఏకంగా 32.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దుమారం చేసింది. కాగా 18 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ ప్రాఫిట్ ఏకంగా…

PratiRoju Pandage 16 Days Total WW Collections

14.35 కోట్ల మార్క్ ని అధిగమించడం విశేషం, దాంతో సాయి ధరం తేజ్ కెరీర్ లోనే నంబర్ 1 మూవీ గా నిలిచిన ఈ సినిమా మీడియం రేంజ్ హీరోల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక లాంగ్ రన్ లో 35 కోట్ల కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. 

PratiRoju Pandage 17 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here