Home న్యూస్ యావరేజ్ మూవీ అన్నారు….180 కోట్లు ఔట్ అక్కడా!

యావరేజ్ మూవీ అన్నారు….180 కోట్లు ఔట్ అక్కడా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన భూల్ భులయ్య2 సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా కి రిలీజ్ అయిన తర్వాత మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అంటూ యావరేజ్ రేంజ్ లో టాక్ స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో…. కానీ ఇదే టాక్ పెద్ద సినిమాలు కూడా ఫ్లాఫ్ అయిన ప్లేస్ లో…

కార్తీక్ ఆర్యన్, కియర అద్వాని ల కాంబోలో వచ్చిన అక్షయ్ కుమార్ భూల్ భులయ్య సీక్వెల్ భూల్ భులయ్య2 సినిమా సెన్సేషనల్ రన్ ని 180 కోట్ల నెట్ కలెక్షన్స్ తో ఇప్పటికీ స్టడీగా కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో మరో 10-12 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి హాలిడేస్ లేకుండా నార్మల్ డే లో రిలీజ్ అయిన ఈ సినిమా పండగ టైం లో రిలీజ్ అయ్యి ఉంటె మినిమమ్ 250 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది అంటూ అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here