Home న్యూస్ 3rd డే విరాట పర్వం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

3rd డే విరాట పర్వం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

0

రానా దగ్గుబాటి సాయి పల్లవిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా జానర్ దృశ్యా మరీ అనుకున్న రేంజ్ లో అయితే కలెక్షన్స్ ని అందుకోవడం లేదు. మొత్తం మీద 2 రోజుల్లో 2.27 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ అయింది.

Virata Parvam 2 Days Total World Wide Collections!

సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కానీ ఓవరాల్ గా మాత్రం ఇంకా చాలా బెటర్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మూడో రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

Virata Parvam 1st Day Total Collections!

50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం బాగుంటే 55 లక్షల దాకా వెళ్ళొచ్చు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. కానీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా అయితే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here