Home న్యూస్ 18cr ఔట్…మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఊరమాస్!!

18cr ఔట్…మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఊరమాస్!!

0

అఖిల్ అక్కినేని నటించిన రెండో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో బాగా హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది, తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చితే 30% లోపే ఓవరాల్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎక్స్ లెంట్ అనిపించే రేంజ్ లో ఇప్పుడు హోల్డ్ ని సొంతం చేసుకోగా రెండో రోజు కలెక్షన్స్ కూడా సాలిడ్ గా ఉండే అవకాశం ఉంది.

మొదటి రోజు ఓవరాల్ గా 12 కోట్ల లోపు గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మినిమం 5 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్క 5.3 కోట్ల లోపు వెళ్ళే అవకాశం కూడా ఉంది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వ రోజు సినిమా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో సినిమా ఇప్పుడు 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 18 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. మరి 2 రోజుల అఫీషియల్ లెక్క ఈ గ్రాస్ లెక్కని మించి ముందుకు వెళుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here