Home న్యూస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్-పెళ్లి సందD 2nd డే, మహా సముద్రం 3rd డే కలెక్షన్స్ రిపోర్ట్!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్-పెళ్లి సందD 2nd డే, మహా సముద్రం 3rd డే కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా వీకెండ్ లో మూడు సినిమాలు పోటి లో దిగాయి… మహా సముద్రం సినిమా రెండో రోజు దసరా హాలిడే అడ్వాంటేజ్ ను ఏమాత్రం అనుకూలంగా వాడుకోలేక పోయింది. ఇక మొదటి రోజు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు పెళ్లి సందD సినిమాలు రెండు అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక మూడో రోజులో ఎంటర్ అయిన మహా సముద్రం సినిమా తెలుగు రాష్ట్రాలలో…

Maha Samudram 2 Days Total Collections!

రెండో రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….

70-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు… ఇక రెండో రోజు లో ఎంటర్ అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రెండో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపింది. ఫస్ట్ డే తో పోల్చితే 30% వరకు డ్రాప్స్ నే సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ షోలకు సినిమా…

Most Eligible Bachelor 1st Day Total Collections!

మంచి ట్రెండ్ ను చూపెట్టి ఇప్పుడు రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 3 కోట్ల నుండి 3.5 కోట్ల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక చిన్న సినిమా పెళ్లి సందD రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

Pelli SandaD 1st Day Total Collections!!

మొదటి రోజు తో పోల్చితే 30% లోపే డ్రాప్స్ ను అందుకుని ఎక్స్ లెంట్ అనిపించేలా హోల్డ్ చేసింది. ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 80-90 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 1 కోటి రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా మహా సముద్రం నిరాశ పరిచినా మిగిలిన 2 సినిమాలు దుమ్ము లేపాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here