Home న్యూస్ 18 పేజెస్ @ 400….కెరీర్ బెస్ట్ రికార్డు ఇది!!

18 పేజెస్ @ 400….కెరీర్ బెస్ట్ రికార్డు ఇది!!

0

కార్తికేయ2 సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఆ సినిమాతో టాలీవుడ్ లో కూడా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో కూడా ఒకటిగా నిలిచే రేంజ్ బ్లాక్ బస్టర్ ను తన సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ 18 పేజెస్ సినిమాతో క్రిస్టమస్ కానుకగా రావడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కు సుకుమార్ కథని అందించగా కుమారి 21F ని డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఇప్పుడు…

భారీ లెవల్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల లెక్క ఇంకా తేలాల్సి ఉండగా ఓవర్సీస్ లో మాత్రం సెన్సేషనల్ థియేటర్స్ కౌంట్ లో రిలీజ్ అవుతూ ఉండటం విశేషం, అది కూడా అవతార్ 2 సినిమా పోటిలో ఉన్నా కూడా…

18 పేజెస్ సినిమా ఆల్ మోస్ట్ అక్కడ 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. ఇది అక్కడ నిఖిల్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ రిలీజ్ అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here