Home న్యూస్ 41 కోట్లు ఔట్ అక్కడ…19 డేస్ హిట్2 కలెక్షన్స్!

41 కోట్లు ఔట్ అక్కడ…19 డేస్ హిట్2 కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్2 మూవీ మరీ అద్బుతం కాదు కానీ సినిమా జానర్ దృశ్యా డీసెంట్ లెవల్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఆల్ రెడీ మంచి లాభాలను సొంతం చేసుకోగా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Hit2 Movie 11 Days Total World Wide Collections!

సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజు మరోసారి 18 వ రోజు లెవల్ లో హోల్డ్ చేసి 9 లక్షల దాకా షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 10 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ 19 డేస్ కలెక్షన్స్ లెక్క 41 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది ఇప్పుడు.

Hit2 Movie 13 Days Total World Wide Collections!

ఇక సినిమా టోటల్ 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 7.32Cr
👉Ceeded: 1.63Cr
👉UA: 1.97Cr
👉East: 98L
👉West: 64L
👉Guntur: 1.02Cr
👉Krishna: 94L
👉Nellore: 54L
AP-TG Total:- 15.04CR(25.80CR~ Gross)
👉KA+ROI:- 2.59Cr
👉OS: 4.51Cr
Total WW:- 22.14CR(41.15CR~ Gross)

Hit2 Movie 12 Days Total World Wide Collections!

మొత్తం మీద ఇదీ సినిమా 19 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… ఓవరాల్ గా 15 కోట్ల టార్గెట్ మీద 7.14 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Hit2 Movie 2 Weeks (14 Days) Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here