Home న్యూస్ 18వ రోజు KGF2 కలెక్షన్స్….మరో హిస్టారికల్ డే ఈ రోజు!!

18వ రోజు KGF2 కలెక్షన్స్….మరో హిస్టారికల్ డే ఈ రోజు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 18వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు మరోసారి సాలిడ్ ట్రెండ్ ని చూపిస్తుండగా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే సినిమా 1 కోటి రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇక కర్ణాటకలో ఈ రోజు 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది.

KGF2 2 Weeks (14 Days) Total Collections

ఇక సినిమా తమిళనాడులో దుమ్ము లేపుతుండగా 4 కోట్ల రేంజ్ నుండి 4.2 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇక కేరళలో సినిమా 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక హిందీ లో ఈ రోజు నెట్ కలెక్షన్స్ డబుల్ డిజిటల్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది.

KGF2 15 Days Total World Wide Collections

మొత్తం మీద ఇండియా లో సినిమా ఈ రోజు 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవచ్చు. ఇక సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో 25 కోట్ల రేంజ్ గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే అవకాశం ఉంది. దాంతో సినిమా టోటల్ 18 డేస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 1035 కోట్ల నుండి 1038 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి…

KGF2 16 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here