Home గాసిప్స్ ఒక్క ఏడాది 190 కొట్టిన నాని…..మరో సెన్సేషనల్ మూవీ కన్ఫాం….కానీ!!

ఒక్క ఏడాది 190 కొట్టిన నాని…..మరో సెన్సేషనల్ మూవీ కన్ఫాం….కానీ!!

0

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు… లాస్ట్ ఇయర్ లో వరుస పెట్టి సినిమాలతో దుమ్ము దుమారం లేపిన నాని 2 డిఫెరెంట్ జానర్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ను సొంతం చేసుకోవడమే కాదు ఒక్క ఏడాది లో 100 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా….

190 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను దసరా(Dasara) మరియు హాయ్ నాన్న(Hi Nanna) సినిమాలతో సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram) సినిమాతో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆ సినిమా తర్వాత….

సుజిత్ డైరెక్షన్ లో మరో సినిమా కమిట్ అయిన నాని ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాత చేయబోయే సినిమా కూడా కమిట్ అయినట్లు తెలుస్తుంది….తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను దసరా సినిమాతో అందించిన శ్రీకాంత్ ఓడెల రీసెంట్ గా కథని నానికి చెప్పి ఒప్పించారని స్ట్రాంగ్ బజ్ టాలీవుడ్ లో ఉండగా…..

ఆ కథ దసరా సినిమాకి సీక్వెల్ అంటూ వార్తలు రావడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలు అయినా కూడా లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తల ప్రకారం వీళ్ళ కాంబోలో వస్తున్న కొత్త సినిమా దసరా కి సీక్వెల్ కాదని కొత్త కథతో వీళ్ళ కాంబోలో మరో మాస్ మూవీ రాబోతుందని అంటున్నారు. కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాని…

బాక్ టు బాక్ ఎక్స్ లెంట్ మూవీస్ ని కమిట్ అవుతూ మీడియం రేంజ్ హీరోలలో బెస్ట్ లైనప్ తో దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…. ఇక ఈ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర నాని ఏ రేంజ్ సక్సెస్ లను సొంతం చేసుకుని తన మార్కెట్ ని ఎంత వరకు పెంచుకుంటాడో చూడాలి ఇక…

Hi Nanna 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here