Home న్యూస్ 19 రోజుల్లో ఫస్ట్ టైం ఇది….చరిత్ర సృష్టించిన కాంతార!!

19 రోజుల్లో ఫస్ట్ టైం ఇది….చరిత్ర సృష్టించిన కాంతార!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రైట్ తెలుగు సినిమాలే అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయడం, ఆగస్ట్ నెల తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా అనుకున్న రేంజ్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోలేదు, కానీ ఎవ్వరి ఊహలకు అందని విధంగా కాంతార అనే డబ్బింగ్ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి అంచనాలను మించిపోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…

Kantara Telugu 19 Days Collections!!

అల్టిమేట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో కూడా సాధిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరో అద్బుతమైన రేర్ ఫీట్ ని డబ్బింగ్ మూవీస్ లో సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ మోస్ట్…

Kantara Telugu 17 Days Collections!!

19 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇది వరకు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 18 రోజుల పాటు ఇలా నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా గ్రాస్ ను అందుకోగా…

19వ రోజు మిస్ చేసుకుంది, కానీ కాంతార సినిమా 19 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది. ఈ రికార్డ్ ఫ్యూచర్ లో బ్రేక్ చేయాలి అంటే ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ఉన్న సినిమా వల్లే సాధ్యం అవుతుంది.

Kantara Telugu 18 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here