Home గాసిప్స్ కోటి తగ్గిన బిజినెస్…రీజన్ ఇదేనా!!

కోటి తగ్గిన బిజినెస్…రీజన్ ఇదేనా!!

1

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్ధం అవుతున్న విషయం తెలిసిందే… కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన(బిజినెస్) 93 కోట్లు అన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమాను ఓవర్సీస్ లో అత్యంత భారీ ఎత్తున 300 కి పైగా లోకేశన్స్ లో రిలీజ్ చేస్తున్నారు అని సమాచారం అందినప్పటికీ చివరి నిమిషంలో లొకేషన్స్ కౌంట్ ఫైనల్ గా 250 వరకు మాత్రమే ఉండబోతుందని సమాచారం.

కారణాలు పూర్తిగా తెలియదు కానీ ఇది వరకు రిలీజ్ అయిన సినిమాల అగ్రీమెంట్స్ ఇది జరిగింది అన్న టాగ్ వినిపిస్తుంది…దాంతో సినిమా ఓవర్సీస్ టోటల్ బిజినెస్ 12.5 కోట్లు అవ్వగా అందులో ఇప్పుడు 1 కోటి వరకు తగ్గినట్లు సమాచారం. దాంతో ప్రస్తుతం సినిమా టోటల్ బిజినెస్ 92 కోట్లు అవ్వగా సినిమా టోటల్ ఓవర్సీస్ లో 250 లొకేషన్స్ లో రిలీజ్ ని కంఫామ్ చేసుకుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here