Home న్యూస్ 1.6 అనుకుంటే ఫస్ట్ డే టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

1.6 అనుకుంటే ఫస్ట్ డే టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్ దెబ్బ ఇది!!

0

మారుతి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మంచి రోజులు వచ్చాయి దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన ఒకే ఒక్క తెలుగు మూవీ కాగా తక్కువ థియేటర్స్ లోనే ఎక్కువ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఫస్ట్ డే అంచనాల పరంగా కంప్లీట్ గా ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ అయ్యే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

సినిమా ఫస్ట్ డే 1.5-1.7 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ దీపావళి పూజ వలన అసలు థియేటర్స్ కి రాలేదు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా దీపావళి వలన ఎఫెక్ట్ పడింది.. అయినా ఎంతో కొంత హోల్డ్ చేసి కలెక్షన్స్ ని….

అందుకుంటుంది అనుకుంటే అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా కేవలం 77 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అంటే అనుకున్న కలెక్షన్స్ అంచనాలలో సగం కూడా అందుకోలేదు ఈ సినిమా. మొత్తం మీద సినిమా…

ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 32L
👉Ceeded: 14L
👉UA: 6L
👉East: 5L
👉West: 4L
👉Guntur: 6L
👉Krishna: 5.4L
👉Nellore: 5L
AP-TG Total:- 0.77CR(1.25CR~ Gross)
Ka+ROI: 4L
OS – 5L
Total WW: 0.86CR(1.45CR~ Gross)
ఇదీ సినిమా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ లెక్క…

అనుకున్న మార్క్ ని సగం దూరంలో ఆగిపోయి ప్రిడిక్షన్ తప్పిన అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా చెప్పుకోవాలి. ఓవరాల్ గా సినిమా 10 కోట్ల బిజినెస్ చేయగా 10.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.64 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇది కష్టమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here