Home న్యూస్ పెద్దన్న-ఎనిమీ-మంచి రోజులు వచ్చాయి 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

పెద్దన్న-ఎనిమీ-మంచి రోజులు వచ్చాయి 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా అన్ని సినిమాలకు వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ గట్టిగానే తగులుతుంది, మండే తో పోల్చితే ట్యూస్ డే డ్రాప్స్ ఆల్ మోస్ట్ 40% వరకు ఉన్నాయి అన్ని సినిమాలకు, ఇక మంచి రోజులు వచ్చాయి మేకర్స్ మేం సినిమాని ఎవ్వరికీ అమ్మలేదు మేమే అన్ని చోట్ల సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకున్నాం అంటూ చెప్పారు…

దాంతో థియేట్రికల్ రన్ లో వచ్చేవి అన్నీ లాభాలే అంటూ చెప్పారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కను గమనిస్తే…
👉Nizam: 86L
👉Ceeded: 38L
👉UA: 25L
👉East: 20L
👉West: 14L
👉Guntur: 18L
👉Krishna: 15L
👉Nellore: 11L
AP-TG Total:- 2.27CR(3.85CR~ Gross)
Ka+ROI: 10L
OS – 16L
Total WW: 2.53CR(4.55CR~ Gross)

Manchi Rojulu Vachayi 5 Days Collections!

ఇక పెద్దన్న సినిమా 5 వ రోజు 34 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 1.28Cr
👉Ceeded: 62L
👉UA: 36L
👉East: 25L
👉West: 20L
👉Guntur: 38L
👉Krishna: 23L
👉Nellore: 18L
AP-TG Total:- 3.50CR(6.20CR~ Gross)

Peddanna 5 Days Collections!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మరో డబ్బింగ్ మూవీ ఎనిమీ మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకున్ని 27 లక్షల షేర్ ని 5 వ రోజు సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 84L
👉Ceeded: 44L
👉UA: 27L
👉East: 20L
👉West: 15L
👉Guntur: 22L
👉Krishna: 16L
👉Nellore: 11L
AP-TG Total:- 2.39CR(4CR~ Gross)
ఇవీ మొత్తం మీద మూడు సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలు…

ENEMY 5 Days Collections!

మంచి రోజులు వచ్చాయి కి ఇక బిజినెస్ తో సంభందం లేదనే చెప్పాలి. ఇక పెద్దన్న సినిమా 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 9.5 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంది. ఇక ఎనిమీ సినిమా 5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే 2.61 కోట్ల షేర్ ని అందుకోవాలి. మరి మిగిలిన రన్ లో సినిమాలు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here