Home న్యూస్ మంచి రోజులు వచ్చాయి….OTT రిలీజ్ డేట్ ఇదే!!

మంచి రోజులు వచ్చాయి….OTT రిలీజ్ డేట్ ఇదే!!

553
0

మారుతి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మంచి రోజులు వచ్చాయి రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ సినిమాను దాదాపు అన్ని చోట్లా కూడా ఓన్ గా రిలీజ్ చేశాం అని చెప్పగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సాధిస్తే అంత ప్రాఫిట్ జోనే అని తేల్చారు. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద…

Manchi Rojulu Vachayi 5 Days Collections!

ఇప్పుడు డీసెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది…. ఈ సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను…

Manchi Rojulu Vachayi 7 Days Collections!

ఆహా వీడియో వాళ్ళు సొంతం చేసుకోగా సినిమా ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో వచ్చే నెల 3న రిలీజ్ అవ్వబోతుందని సమాచారం. మారుతి సినిమాలు కామెడీ తో అలరిస్తాయి కానీ ఈ సారి కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు కానీ ఉన్నంతలో సినిమా ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ఉంది, మరి డిజిటల్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here