Home న్యూస్ ఉప్పెన ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఆల్ ఇండియా రికార్డ్ ఔట్!

ఉప్పెన ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…ఆల్ ఇండియా రికార్డ్ ఔట్!

0

   బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను అన్నీ మించి కొత్త రికార్డులతో దుమ్ము దుమారం చేసింది. సినిమా మొదటి రోజు అంచనాలను అన్నీ మించేసి ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. తొలిరోజు ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి ఇండియా లోనే డెబ్యూ హీరోల పరంగా బిగ్గెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని రికార్డ్ ను నమోదు చేసింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ లో ఔట్ రైట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని ప్రిడిక్షన్ లెక్కలను మరింతగా పెంచగా ఆ లెక్కలను కూడా మించి పోయింది ఉప్పెన సినిమా. రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహకందని లెవల్ లో ఏకంగా … 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని….

మెంటల్ మాస్ రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో డెబ్యూ హీరోల పరంగా ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది మొదటి రోజే. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.

ఒకసారి సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని మొదటి రోజుకి గాను గమనిస్తే…
👉Nizam: 3.04Cr
👉Ceeded: 1.38Cr
👉UA: 1.45L
👉East: 1.02Cr(11L Hires)
👉West: 81L(41L Hires)
👉Guntur: 66L
👉Krishna: 62L
👉Nellore: 37L
AP-TG Total:- 9.35CR (15.10Cr Gross~)
Ka+ROI – 25L Approx.
Os – 35L Approx.
Total – 9.95Cr( 16Cr~ Gross)
ఇవీ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఒప్పెన సినిమా కలెక్షన్స్ భీభత్సం…

మొదటి రోజు ఆల్ టైం రికార్డులను నమోదు చేసి టాలీవుడ్ లో ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఇక సినిమా బిజినెస్ 20.5 కోట్లు కాగా 21 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పుడు మరో 11.05 కోట్ల షేర్ ని సాధిస్తే బ్రేక్ ఈవెన్ ని దక్కించుకుంటుంది… ఇక రెండో రోజు సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

Uppena 1st Day Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here