Home న్యూస్ టాప్ 2 తో 3వ రోజు టిల్లు2 సెన్సేషన్….ఆ సినిమా రికార్డ్ అలానే ఉంది ఇంకా!!

టాప్ 2 తో 3వ రోజు టిల్లు2 సెన్సేషన్….ఆ సినిమా రికార్డ్ అలానే ఉంది ఇంకా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో అంచనాలను అన్నీ కూడా మించి పోయి అన్ని చోట్ల ఊచకోత కోసే వసూళ్ళని అందుకోగా….

టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఆల్ టైం టాప్ 2 బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది….ఈ క్రమంలో సినిమా మూడేళ్ళ క్రితం సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఉప్పెన(Uppena Movie) డే 3 రోజున నమోదు చేసిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందేమో అని అనుకున్నా కూడా అలా జరగలేదు…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3వ రోజున 8.26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మూడో రోజు కలెక్షన్స్ పరంగా రికార్డ్ ఇప్పటికీ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు టాప్ 2 ప్లేస్ లో టిల్లు స్క్వేర్ మూవీ 7.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని టాప్ 2 తో మాస్ రచ్చ లేపింది…

ఒకసారి 3వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే… 
Day 3 AP-TG Top collections for Medium Range Movies
👉#Uppena – 8.26Cr
👉#TilluSquare – 7.44Cr****
👉#DASARA – 6.73Cr
👉#Virupaksha – 5.77CR
👉#HanuMan- 5.70CR
👉#Kushi- 5.68Cr
👉#LoveStory- 5.19Cr
👉#Bimbisara- 5.02CR
👉#iSmartShankar: 4.32Cr
👉#Bheeshma: 4.31Cr
👉#JathiRatnalu – 4.28Cr
👉#Karthikeya2 – 4.23Cr
👉#MostEligibleBachelor- 4.03Cr
👉#GaddalaKondaGanesh-3.95Cr

మొత్తం మీద మీడియం హీరోల సినిమాల పరంగా దసరా కలెక్షన్స్ ని మించిన టిల్లు2 మూవీ ఉప్పెన డే 3 రికార్డ్ ను మాత్రం అందుకోలేక పోయింది. ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా ఉప్పెన సినిమా నమోదు చేసిన ఈ డే 3 కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి ఇక….

Tillu Square 1st Weekend (3 Days) Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here