Home న్యూస్ 1st డే 5.19…డే2…13.5…ఇదేం రచ్చ రా బాబు!

1st డే 5.19…డే2…13.5…ఇదేం రచ్చ రా బాబు!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఈ దసరాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా దేవర సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు….

ఎన్టీఆర్-అనిరుద్ ల కాంబోలో వస్తున్న ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా సాంగ్ బాగున్నా కానీ ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి సాంగ్ కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ ఒకింత నిరాశ పరిచాయి, లైక్స్ పరంగా 473.2K లైక్స్ తో పర్వాలేదు అనిపించినా కూడా…

వ్యూస్ పరంగా యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 5.19 మిలియన్ వ్యూస్ నే సొంతం చేసుకుంది, కానీ వ్యూస్ స్ట్రక్ అయ్యాయి అని టీం చెబుతూ ఉండగా అవి రెండో రోజు మెల్లిమెల్లిగా అప్ డేట్ అయ్యాయి అంటున్నారు. ఇక ఓవరాల్ గా రెండో రోజు అప్ డేట్ అయిన వ్యూస్ లెక్క సాలిడ్ గా ఉండగా ఓవరాల్ గా…

మొదటి రోజు కన్నా కూడా రెండో రోజు అప్ డేట్ అయిన వ్యూస్ లెక్క ఆల్ మోస్ట్ ట్రిపుల్ కి దగ్గరగా వచ్చే లెవల్ లో రచ్చ చేయడం విశేషం, మొదటి రోజు 5.19 మిలియన్ ను అందుకోగా రెండో రోజు 13.5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది… ఇక లైక్స్ పరంగా రెండో రోజు 32 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

మొదటి రోజు వ్యూస్ స్ట్రక్ అయినా కూడా రెండో రోజు మాత్రం రీసెంట్ టైంలో వచ్చిన సాంగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హోల్డ్ నే ఫియర్ సాంగ్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. మెల్లిమెల్లిగా సాంగ్ కి రీచ్ పెరుగుతూ ఉండగా సినిమా రిలీజ్ టైంకి థియేటర్స్ లో ఈ సాంగ్ కి సాలిడ్ రచ్చ జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here