Home న్యూస్ హాయ్ నాన్న 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!!

హాయ్ నాన్న 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మీద మరీ అంచనాలు సాలిడ్ గా లేక పోయినా మంచి పాజిటివ్ రివ్యూలనే సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కూడా…

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేసి మైండ్ బ్లాంక్ చేసింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల నుండి 4 కోట్ల దాకా షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా పెద్దగా జోరు చూపించలేక పోయిన సినిమా ఓవరాల్ గా 3 కోట్ల లోపే షేర్ ని వసూల్ చేయగలిగింది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ ను అందుకోవడంతో అక్కడ కలెక్షన్స్ హెల్ప్ తో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Nanna Movie 1st Day Total WW Collections Report
👉Nizam: 1.64Cr
👉Ceeded: 24L
👉UA: 43L
👉East: 14L
👉West: 8L
👉Guntur: 14L
👉Krishna: 17L
👉Nellore: 7L
AP-TG Total:- 2.91CR(5.10CR~ Gross)
👉KA+ROI: 55L~
👉OS: 2.05Cr~
Total WW Collections – 5.51CR (10.50CR~ Gross)

మొత్తం మీద సినిమా 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా కి బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 23 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే సినిమా అప్ కమింగ్ డేస్ లో రెట్టించిన జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here