Home న్యూస్ రంగరంగ వైభవంగా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….టాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

రంగరంగ వైభవంగా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….టాలీవుడ్ మైండ్ బ్లాంక్!!

0

ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ ని అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో అద్బుతాలు సృష్టించగా తన అప్ కమింగ్ మూవీస్ పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ కొండ పొలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది కలెక్షన్స్ పరంగా, దాంతో వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది అని అందరూ…

అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి ఆటకే రొటీన్ రొట్ట అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న తర్వాత ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. తొలిరోజు సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మినిమమ్ ఇంపాక్ట్ ని…

చూపించలేక పోయిన సినిమా ముందు 90 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ అంచనాలను మించే అవకాశం ఉంటుంది అనుకున్నా, కొండ పొలం డే 1 కన్నా బెటర్ వసూళ్లు సాధిస్తుంది అనుకున్నా కానీ అలాంటిది ఏమి జరగలేదు… తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 96 లక్షల షేర్ ని అందుకుంది.

ఇక టోటల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 31L
👉Ceeded: 10L
👉UA: 12L
👉East: 9L
👉West: 6L
👉Guntur: 16L(8L Hires)
👉Krishna: 7L
👉Nellore: 5L
AP-TG Total:- 0.96CR(1.65CR~ Gross)
Ka+ROI: 4L
OS – 7L
Total WW: 1.07CR(1.90CR~ Gross)
కొండ పొలం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.34 కోట్ల షేర్ ని అందుకుంది.

కానీ ఆ సినిమా ప్రయోగాత్మక సినిమానే అయినా రంగ రంగ వైభవంగా కన్నా బెటర్ వసూళ్లు అందుకుంది. ఇక సినిమా 9 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మొత్తం మీద సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా 7.93 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here