Home న్యూస్ 9 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

9 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

0

బాక్స్ అఫీస్ దగ్గర పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి ఒక వారం కంప్లీట్ చేసుకుంది. సినిమా పై కొద్దిగా అంచనాలు ఉండేవి కానీ సినిమా ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవడంతో ఇక తేరుకోలేక పోయిన సినిమా అందుకోవాల్సిన టార్గెట్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆ మార్క్ ని…

అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడి ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. కాగా సినిమా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

టోటల్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 1.08Cr
👉Ceeded: 29L
👉UA: 38L
👉East: 26L
👉West: 18L
👉Guntur: 31L
👉Krishna: 25L
👉Nellore: 15L
AP-TG Total:- 2.90CR(5.00CR~ Gross)
Ka+ROI: 22L
OS – 52L
Total WW: 3.64CR(6.60CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 5.36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇకసినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు చూపించే అవకాశమే లేదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here