Home న్యూస్ సంక్రాంతికి వస్తున్నాం 1st DAY కలెక్షన్స్….టికెట్ ముక్కలేదు…రికార్డుల జాతర!!

సంక్రాంతికి వస్తున్నాం 1st DAY కలెక్షన్స్….టికెట్ ముక్కలేదు…రికార్డుల జాతర!!

0

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుంది…ఇతర సంక్రాంతి సినిమాలతో పోల్చితే లిమిటెడ్ థియేటర్స్ సొంతం అయినా కూడా అన్ని చోట్లా ఆల్ మోస్ట్ టికెట్ ముక్క మిగల్లేదు….కొత్త థియేటర్స్ ని యాడ్ చేయాలనీ ఇవాళ చాలా ట్రై చేశారు కానీ….

చాలా లిమిటెడ్ షోలు మాత్రమే సినిమాకి ఈ రోజు యాడ్ అయ్యాయి…ఈ సినిమా ఓవర్ ఫ్లో లు ఇతర సినిమాలు వెళ్ళాయి ఈ రోజు….ఓవరాల్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తుంది ఈ సినిమా….ప్రీవియస్ వెంకటేష్ హైయెస్ట్ మీద ఇప్పుడు…

సినిమా ఊపు చూస్తుంటే డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపించే రేంజ్ లో మాస్ బ్యాటింగ్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో…ముందు ఆంధ్ర బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నా ఇప్పుడు ఆంధ్ర సీడెడ్ నైజాం ఎక్కడా టికెట్ ముక్క మిగల్లేదు మొదటి రోజుకి గాను…

ఓవరాల్ గా నైట్ షోలు కూడా ఫెంటాస్టిక్ లెవల్ లో కొనసాగుతూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో 16-17 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా, ఆఫ్ లైన్ లెక్కలు అన్నీ కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఈ లెక్క మించే అవకాశం కూడా ఆంది. అనుకున్న రేంజ్ లో స్క్రీన్స్ కనుక సొంతం అయ్యి ఉంటే…

సినిమా లెక్క ఊహకందని రేంజ్ లో ఉండేది మొదటి రోజుకి గాను…ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 23-24 కోట్ల రేంజ్ లో షేర్ ని టార్గెట్ చేయగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది..

సంక్రాంతి కి వచ్చిన మూవీస్ లో లిమిటెడ్ స్క్రీన్స్ లో బ్రూటల్ రాంపెజ్ ను చూపించింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ అన్ని చోట్లా హైర్స్ ను బట్టి లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది…అఫీషియల్ డే 1 కలెక్షన్స్ ఈ అంచనాలను ఎంతవరకు మించిపోతాయో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here