Home న్యూస్ 1st DAY టిల్లు స్క్వేర్ కలెక్షన్స్….ఈ ఇయర్ సెకెండ్ బెస్ట్ రచ్చ!!

1st DAY టిల్లు స్క్వేర్ కలెక్షన్స్….ఈ ఇయర్ సెకెండ్ బెస్ట్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర  సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square 1st Day Collections) సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది. ఈ ఇయర్ కి గాను సినిమా ఓపెనింగ్స్…

ఆల్ మోస్ట్ సంక్రాంతి సీజన్ లో వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram Movie) సినిమా తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ట్రాక్ చేసిన సెంటర్స్ లో బుకింగ్స్ ఫెంటాస్టిక్ గా ఉండగా ఓవర్సీస్ లో సైతం సినిమా ఆల్ మోస్ట్ కొన్ని టాప్ స్టార్స్….

నటించిన సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6-6.5 కోట్ల మార్క్ ని ఆ పైన కూడా కలెక్ట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు, IPL మ్యాచ్ వలన కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండగా సినిమాకి ఆ ఇంపాక్ట్ పడక పోతే ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉండగా…

మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఈ ఎక్స్ పెర్టెషన్స్ ని కూడా మించి పోయే అవకాశం ఉంది, మీడియం రేంజ్ మూవీ కి ఈ రేంజ్ లో మాస్ ఓపెనింగ్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక సినిమా మొదటి రోజు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఈ అంచనాలను ఎంతవరకు మించిపోయి ఇంకా సాలిడ్ నంబర్స్ ను నమోదు చేస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here