Home న్యూస్ మత్తువలరరా2: 8.50 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

మత్తువలరరా2: 8.50 కోట్ల టార్గెట్…1st వీక్ లో వచ్చింది ఇది…సూపర్ హిట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

మిగిలిన రన్ లో ఇదే జోరుని కొనసాగిస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజుతో పోల్చితే 7వ రోజున 12 లక్షలు మాత్రమే డ్రాప్ అయిన సినిమా 38 లక్షల రేంజ్ లో షేర్ ని…

తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా సినిమా 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా గ్రాస్ పరంగా 1.30 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది…

Mathu Vadalara2 1st Week (7 Days) Total WW Collections!

ఇక టోటల్ గా సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 7 Days WW Collections(Inc GST)
👉Nizam: 3.78CR~
👉Total AP: 3.42CRCr~
AP-TG Total:- 7.20CR~(13.15CR~ Gross)
👉Ka+ROI: 88L~
👉OS – 3.36CR~
Total WW Collections – 11.44CR(23.30CR~ Gross)

మొత్తం మీద సినిమా 8.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2.94 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి జోరుని చూపెడుతుందో చూడాలి.

Mathu Vadalara2 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here