Home న్యూస్ సగం టార్గెట్ ఔట్….విజయ్ ఊరమాస్ రాంపేజ్…బీస్ట్ 2 డేస్ కలెక్షన్స్!!

సగం టార్గెట్ ఔట్….విజయ్ ఊరమాస్ రాంపేజ్…బీస్ట్ 2 డేస్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ లభించింది, అయినా కానీ ఓపెనింగ్స్ పరంగా సంచలన ఓపెనింగ్స్ తో కుమ్మేసిన సినిమా విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

రెండో రోజు మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 నుండి పోటి ని ఎదురుకోవాల్సి రాగా ఆ ఇంపాక్ట్ దానికి తోడూ మిక్సుడ్ టాక్ ఎఫెక్ట్ కూడా కలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు ఎదురు అయినా కానీ వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని….

BEAST 2 Days Total Collections!

సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 1.1 కోట్లతో సరిపెట్టుకున్న సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.30Cr
👉Ceeded: 92L
👉UA: 72L
👉East: 40L
👉West: 32L
👉Guntur: 46L
👉Krishna: 48L
👉Nellore: 31L
AP-TG Total:- 5.91CR(10.35CR~ Gross)
10.50 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 4.59 కోట్ల దూరంలో ఉంది..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 2వ రోజు సినిమా 33.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ 2 డేస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది..
👉Tamilnadu – 56.20Cr
👉Telugu States- 10.35Cr
👉Karnataka- 9.55Cr
👉Kerala – 8.10Cr
👉ROI – 2.65Cr
👉Overseas – 33Cr
Total WW collection – 119.85CR
ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల కలెక్షన్స్…

మొత్తం మీద సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా షేర్ పరంగా 60 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 240 కోట్లకు పైగా గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రెండు రోజుల్లో ఆల్ మోస్ట్ సగం రికవరీ చేసింది అని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమాకి 3 రోజుల హాలిడేస్ అడ్వాంటేజ్ ఉండటంతో ఈ వీకెండ్ లో కేజిఎఫ్ నుండి పోటి ఉన్నప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

BEAST 1st Day Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here