Home న్యూస్ 2nd డే 4 కోట్లు అనుకుంటే…ఊచకోత…2 డేస్ కలెక్షన్స్ ఇవే!!

2nd డే 4 కోట్లు అనుకుంటే…ఊచకోత…2 డేస్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లవ్ స్టొరీ సినిమా రెండో రోజు అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి అంచనాలను అన్నీ మించి పోయింది… ఆ కలెక్షన్స్ వివరాల కన్నా ముందు మొదటి రోజు వైజాగ్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ 80 లక్షలతో టోటల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క 7.13 కోట్ల మార్క్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 9.85 కోట్ల మార్క్ ని అందుకోగా గ్రాస్ 16.8 కోట్ల మార్క్ ని అందుకుంది.

ఇక సినిమా 2 వ రోజు 4 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా అంతకు మించి కలెక్షన్స్ ని సాధించి ఏకంగా 5 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…. నైజాం లోనే సగానికి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మరో ఊచకోత..

Love Story 2 Days Total Collections!!

ఒకసారి 2 వ రోజు సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.56Cr
👉Ceeded: 81L
👉UA: 61L
👉East: 28L
👉West: 19L
👉Guntur: 24L
👉Krishna: 25L
👉Nellore: 14L
AP-TG Total:- 5.08CR(8.90CR~ Gross)
ఇదీ సినిమా రెండో రోజు సాధించిన ఊచకోత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క..

ఇక సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.62Cr
👉Ceeded: 1.89Cr
👉UA: 1.41Cr(**Corrected)
👉East: 76L
👉West: 74L
👉Guntur: 83L
👉Krishna: 57L
👉Nellore: 39L
AP-TG Total:- 12.21CR(19.13CR~ Gross)
Ka+ROI: 74L~(updated)
OS – 3.35Cr~
Total WW: 16.30CR(27.10CR~ Gross)
ఇదీ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన మెంటల్ మాస్ కలెక్షన్స్….

రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 6.45 కోట్ల షేర్ ని అందుకోవడం విశేషం. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు కాగా 2 రోజుల తర్వాత సినిమా మరో 15.7 కోట్ల షేర్ ని ఇంకా వసూల్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో రోజు సినిమా సృష్టించిన భీభత్సం తర్వాత ఇక మూడో రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

Love Story 1st Day Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here