బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ మరియు సిద్దార్థ్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ మహా సముద్రం తొలిరోజు మొత్తం మీద యావరేజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమాకి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ రావడం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై తీవ్ర ఇంపాక్ట్ ని క్రియేట్ అయ్యేలా చేసి తొలిరోజు కలెక్షన్స్ పరంగానే నిరాశ పరచగా సినిమా రెండో రోజు కి వచ్చే సరికి…
చిన్న సినిమా పెళ్లిసందD కన్నా ఆల్ మోస్ట్ డబుల్ థియేటర్స్ ని కలిగి ఉన్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఎమాత్ర్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయింది… పక్కా మాస్ మూవీ నే అయినా కానీ మాస్ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి రాక పోవడం…
కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగా సినిమా రెండో రోజు తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన పెళ్లి సందడి సినిమా 1.54 కోట్ల తో పోల్చితే డబుల్ థియేటర్స్ లో పండగ సెలవు రోజు కేవలం 1.1 కోట్ల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుని నిరాశ పరిచింది.
మొత్తం మీద సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.28Cr
👉Ceeded: 69L
👉UA: 47L
👉East: 26L
👉West: 20L
👉Guntur: 41L
👉Krishna: 20L
👉Nellore: 17L
AP-TG Total:- 3.68CR(6.15CR~ Gross)
Ka+ROI: 14L
OS – 22L
Total WW: 4.04CR(6.95CR~ Gross)
ఇదీ సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క…
సినిమాను మొత్తం మీద 13.5 కోట్ల రేటు కి అమ్మగా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 2 రోజుల తర్వాత ఇంకా 9.96 కోట్ల షేర్ ని ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక శని ఆదివారాలలో సినిమా బాక్స్ ఆఫీస్ ప్రదర్శన చాలా కీలకం అని చెప్పొచ్చు.