Home TRP రేటింగ్ టెలివిజన్ లో కూడా డిసాస్టర్ అయిన మహా సముద్రం…రేటింగ్ ఏంతంటే!!

టెలివిజన్ లో కూడా డిసాస్టర్ అయిన మహా సముద్రం…రేటింగ్ ఏంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ దసరా టైం లో రిలీజ్ కి ముందు మంచి హైప్ ను సొంతం చేసుకున్నా కానీ రిలీజ్ తర్వాత ఆ హైప్ ను ఏమాత్రం మ్యాచ్ చేయలేక పోయిన సినిమా శర్వానంద్ మరియు సిద్దార్థ్ లు కలిసి నటించిన మహా సముద్రం సినిమా… మల్టీ స్టారర్ అవ్వడంతో మంచి క్రేజ్ ఏర్పడినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ చూపెట్టలేక పోయిన ఈ సినిమా….

Maha Samudram 1st Day Total Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 6.44 కోట్లు మాత్రమే రికవరీ చేసి డబుల్ డిసాస్టర్ అవ్వగా 7.56 కోట్ల లాస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వాళ్ళు ఫ్యాన్సీ రేటు చెల్లించి….

Maha Samudram 2 Days Total Collections!

సొంతం చేసుకోగా సినిమాను ఈ మధ్యనే టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా సినిమా కి మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ చేసినప్పుడు 4.46 రేటింగ్ సొంతం చేసుకుంది… సినిమా పై పెట్టిన రేటు దృశ్యా ఇక్కడ కూడా సినిమా డిసాస్టర్ అనిపించే రేంజ్ రేటింగ్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి…. దాంతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

Maha Samudram 3 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here