Home న్యూస్ బిజినెస్ 17.8 కోట్లు…18 రోజుల కలెక్షన్స్ & ప్రాఫిట్ తెలిస్తే షాక్!

బిజినెస్ 17.8 కోట్లు…18 రోజుల కలెక్షన్స్ & ప్రాఫిట్ తెలిస్తే షాక్!

0

     జులై మంత్ సెన్సేషన్ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు పూర్తి అయిన తర్వాత కూడా మూడో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిన ఈ సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఎదురు అయినా కానీ ఎక్కడా కూడా మాస్ సెంటర్స్ లో జోరు తగ్గకుండా చూసుకుని మరో మంచి వీకెండ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర ముగించి సత్తా చాటుకుంది.

సినిమా మూడో వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి కి పైగానే షేర్ ని అవలీలగా అందుకుందని చెప్పొచ్చు. శని ఆదివారాలలో సాలిడ్ గా కొనసాగిన సినిమా కలెక్షన్స్ మొత్తం మీద 18 రోజులు పూర్తి అయ్యే సరికి టోటల్ వరల్డ్ వైడ్ గా ఇలా ఉన్నాయి…

#iSmartShankar Day 18 Ap-TG: 0.49C??
?Total 18 Days ApTg Collections: 33.94C?
?Day 18 WW collections: 0.52C
?Total 18 Days WW collections: 36.81C?
?BreakEven 18.8C
(B-L-O-C-K-B-U-S-T-E-R)
Profit:-18.01C profit as of Now
?Total Gross: Trade 65.30C- Producer 77C~ ఇవీ సినిమా 18 రోజుల కలెక్షన్స్ లెక్కలు…

సినిమాను మొత్తం మీద 17.8 కోట్లకు అమ్మగా 18.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 18 రోజులు పూర్తి అయ్యే సరికి 36.81 కోట్ల షేర్ ని దక్కించుకుని ఏకంగా 18 కోట్లకు పైగా ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము దుమారం చేసింది.

ఇక సినిమా మిగిలిన రన్ లో మరో 3.2 కోట్లు వసూల్ చేస్తే మీడియం రేంజ్ హీరోల బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ అయిన 40 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. వర్కింగ్ డేస్ అలాగే 4 వ వీకెండ్ లో సినిమా జోరు కొనసాగితే కచ్చితంగా సినిమా ఈ మార్క్ ని టచ్ చేసే చాన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here