బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో కూడా మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) 19వ రోజు వర్కింగ్ డే లో మంచి జోరుని చూపించిన సినిమా 20వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి గ్రోత్ ని చూపించి దుమ్ము లేపింది…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో అలాగే ఓవర్సీస్ లో గ్రోత్ ని చూపించడంతో ఓవరాల్ గా 20వ రోజు కలెక్షన్స్ జాతర సృష్టించి లాభాలను ఇంకా పెంచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజు 80 లక్షలకు పైగా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా నైట్ షోలకు…
సినిమా బాగా ట్రెండ్ అయ్యి ఏకంగా 1కోటి షేర్ మార్క్ ని దాటేసింది….ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 20వ రోజున సినిమా 4.78 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా గ్రాస్ పరంగా 10.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…
ఇక టోటల్ గా సినిమా 20 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Kalki 2898 AD 20 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 87.16Cr
👉Ceeded: 20.20CR
👉UA: 20.66Cr
👉East: 11.92Cr
👉West: 8.91Cr
👉Guntur: 10.67CR
👉Krishna: 10.77Cr
👉Nellore: 5.84Cr
AP-TG Total:- 176.13CR(275.25CR~ Gross)
👉KA: 33.90Cr
👉Tamilnadu: 20.80Cr
👉Kerala: 11.90Cr
👉Hindi+ROI: 133.70Cr~
👉OS – 124.20Cr*****
Total WW Collections: 500.63CR(Gross- 978.40CR~)
మొత్తం మీద ఎపిక్ 500 కోట్ల షేర్ మార్క్ ని దాటేసిన సినిమా 372 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 128.63 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా ఇలానే రన్ ని కొనసాగిస్తే లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.